ఫ్రెంచ్ వ్యక్తి మలాశయంలో లైవ్ షెల్
ఓ వ్యక్తి మలాశయంలో మొదటి ప్రపంచ యుద్ధం నాటి 8 అంగుళాల షెల్ను చూసి ఫ్రెంచ్ డాక్టర్లు హడలిపోయారు. భయాందోళనతో వెంటనే దవాఖానను ఖాళీ చేయించి బాంబు నిర్వీర్య నిపుణులను రప్పించారు.
న్యూఢిల్లీ: ఓ వ్యక్తి మలాశయంలో మొదటి ప్రపంచ యుద్ధం నాటి 8 అంగుళాల షెల్ను చూసి ఫ్రెంచ్ డాక్టర్లు హడలిపోయారు. భయాందోళనతో వెంటనే దవాఖానను ఖాళీ చేయించి బాంబు నిర్వీర్య నిపుణులను రప్పించారు. లైవ్ ఆర్టిలరీ షెల్ను నిర్వీర్యం చేసే సమయంలో పేలుడు సంభవిస్తే ముందు జాగ్రత్త కోసం అగ్నిమాపక సిబ్బందిని కూడా పిలిపించారు. ఏ క్యాటగిరీ పేలుడు పదార్థాన్ని తన శరీరంలో ఉంచుకున్నందుకు ఆ వ్యక్తిపై చట్ట పరమైన చర్యకు పోలీసులు సిద్ధమయ్యారు.
జనవరి 31న రాత్రి తౌలౌస్లోని రంగ్వీల్ యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ యూనిట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు అసౌకర్యంగా ఉందంటూ ఓ 24 ఏండ్ల వ్యక్తి దవాఖానకు ఆదుర్దాగా వచ్చాడు. డాక్టర్లు పరీక్షంచగా అతని మలాశయంలో ఓ పొడవైన ఇనుప పదార్థాన్ని చూసి షాకయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేయగా ఆ పదార్థం మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి ఆర్టిలరీ షెల్ అని తేలింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

