Newspaper | నాలుగేండ్లకు ఒకసారి వెలువడే పత్రిక.. ఎప్పుడు ప్రారంభించారో తెలుసా?
దిన పత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు, ఇయర్లీ మ్యాగజైన్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. కానీ ఫ్రాన్స్‌లో ‘లా బౌగీ డు సప్పర్' అనే వ్యంగ్యాస్ర్తాలు విసిరే వార్తా పత్రిక నాలుగేండ్ల కోసారి మాత్రమే వెలువడుతున్నది. ప్రతి లీప్ ఇయర్ సంవత్సరంలో దాన్ని ప్రచురిస్తుంటారు.
Newspaper | పారిస్ :దిన పత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు, ఇయర్లీ మ్యాగజైన్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. కానీ ఫ్రాన్స్‌లో ‘లా బౌగీ డు సప్పర్’ అనే వ్యంగ్యాస్ర్తాలు విసిరే వార్తా పత్రిక నాలుగేండ్ల కోసారి మాత్రమే వెలువడుతున్నది. ప్రతి లీప్ ఇయర్ సంవత్సరంలో దాన్ని ప్రచురిస్తుంటారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 29 రావటంతో.. బుధవారం ఫ్రాన్స్ వాసులు ఈ పత్రికను అందుకున్నారు. రోజువారీ జీవితంలో జరిగే విచిత్రాలపై సెటైర్లను ఇందులో ప్రచురిస్తారు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే అని చెప్పే నిర్వాహకులు మొదటిసారిగా దీన్ని 1980లో ప్రారంభించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

