Kim Jong Un: యుద్ధ ట్యాంక్ నడిపిన ఉత్తరకొరియా నేత కిమ్
Kim Jong Un: కిమ్ జాంగ్ ఉన్.. యుద్ధ ట్యాంక్ డ్రైవ్ చేశారు. సైనిక విన్యాసాల్లో ఆయన ఈ స్టంట్ చేశారు. యుద్ధ ట్యాంక్ నడపడం సంతృప్తికరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఉతత్త కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్(Kim Jong Un).. యుద్ధ ట్యాంక్‌ను నడిపారు. శిక్షణ విన్యాసాల్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. తాను నడిపిన ట్యాంక్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని అన్నారు. కిమ్‌తో పాటు రక్షణ మంత్రి కాంగ్ సున్ నామ్, ఇతర అధికారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్భుతమై రీతిలో విన్యాసాలు జరిగినట్లు పేర్కొన్నారు. శిక్షణ సమయంలో ట్యాంక్‌లు టార్గెట్లను పేల్చివేశాయి. యుద్ధ ట్యాంక్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు కిమ్ తెలిపారు. ఓ ట్యాంక్ నుంచి తలను బయటకుపెట్టిన కిమ్ ఫోటోను రిలీజ్ చేశారు. డ్రిల్స్‌లో భాగంగా లైవ్ ఫైరింగ్, బాంబింగ్, ఎయిర్ అజాల్ట్, మిస్సైల్ ఇంటర్సెప్షన్ లాంటి విన్యాసాలు చేపట్టారు. అమెరికా, దక్షిణ కొరియా దళాలు నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా వ్యతిరేకిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- battle tank
- Kim Jong Un
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

