భగవద్గీత సాక్షిగా కాష్ పటేల్‌ప్రమాణం
భారతీయ అమెరికన్ కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేసి నూతన ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవీ బాధ్యతల్ని చేపట్టారు. అమెరికాలో అత్యంత కీలకమైన దర్యాప్తు సంస్థకు ఓ భారతీయ అమెరికన్ డైరెక్టర్ కావటం ఇదే మొదటిసారి.
- వెంటనే 1000 మందికిపైగా ఎఫ్‌బీఐ ఏజెంట్స్ బదిలీ!
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేసి నూతన ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవీ బాధ్యతల్ని చేపట్టారు. అమెరికాలో అత్యంత కీలకమైన దర్యాప్తు సంస్థకు ఓ భారతీయ అమెరికన్ డైరెక్టర్ కావటం ఇదే మొదటిసారి.
దేశ అత్యున్నత సంస్థకు నేతృత్వం వహించటం జీవితంలో తనకు లభించిన ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నానంటూ కాష్ పటేల్ చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, ‘ఎఫ్‌బీఐకి ఉత్తమ డైరెక్టర్ అవుతారు. ఏజెంట్స్ ఇష్టపడే వ్యక్తి అవుతాడు’ అంటూ ప్రశంసలు కురిపించారు. వాషింగ్టన్‌లోని 1000 మంది ఎఫ్‌బీఐ ఏజెంట్లను బదిలీ చేయాలని కాష్ పటేల్ ఆదేశించినట్టు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Bhagavad
- Donald Trump
- EEOB
- FBI
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

