వచ్చే నెల అంతరిక్షంలోకి వెళ్తా

- అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ వెల్లడి
- జూలై 20 బ్లూ ఆరిజిన్ తొలి రాకెట్
వాషింగ్టన్, జూన్ 7: తమ కంపెనీ తరఫున అంతరిక్ష పర్యాటకాన్ని తొలుత తనతోనే మొదలుపెడ్తానని బ్లూ ఆరిజిన్ అధినేత, అమెజాన్ కంపెనీ సీఈఓ జెఫ్ బెజోస్ (57) సోమవారం ప్రకటించారు. జూలై 20న టెక్సాస్ నుంచి తమ కంపెనీ బ్లూ ఆరిజిన్ తాలూకు తొలి రాకెట్లో తాను, తన తమ్ముడు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వస్తామని తెలిపారు. ‘రోదసి నుంచి భూమిని చూస్తే మనలో మార్పు వస్తుంది. భూమితో, మానవాళితో మనకున్న అనుబంధంలో మార్పు వస్తుంది’ అని బెజోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. జూలై 15న అమెజాన్ సీఈఓ పదవి నుంచి బెజోస్ వైదొలగనున్నారు. తన ఇతర కంపెనీలైన బ్లూ ఆరిజన్, వాషింగ్టన్ పోస్ట్‌ల మీద ఆయన దృష్టి పెట్టనున్నారు. అమెరికాలో పలు ప్రైవేటుకంపెనీలు అంతరిక్ష పర్యాటకంపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Amazon
- Jeff Bezos
- space tour
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

