మోడెర్నా టీకా బుడ్డీల్లో నల్లటి పదార్ధాలు..

టోక్యో: మోడెర్నా కోవిడ్19 టీకాలకు జపాన్ బ్రేకేసిన విషయం తెలిసిందే. అయితే ఓ టీకా బుడ్డీలో నల్లటి రేణువులు కనిపించినట్లు ఇటీవల గుర్తించారు. కనగావా ప్రాంతంలో ఓ ఫార్మసిస్టు మోడెర్నా టీకా బుడ్డీలో బ్లాక్ పార్టికిల్స్‌ను పసికట్టింది. దీంతో ఆ టీకాల పంపిణీ నిలిపివేశారు. అయితే ఆ బ్యాచ్‌లో వచ్చిన టీకాలతో ఇప్పటికే 3790 మందికి టీకాలు వేశారు. ఆ బ్యాచ్‌కు చెందిన మిగితా టీకాలను ఆపేశారు. మోడెర్నా టీకాలు కలుషితం అయినట్లు ఇటీవల జపాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. సుమారు 1.63 మిలియన్ల మోడెర్నా డోసుల పంపిణీ నిలిపివేశారు.
వ్యాక్సిన్ వాడడానికి ముందు టీకా వయల్‌ను పరీక్షించగా, దాంట్లో నల్లటి పదార్ధాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ బుడ్డీలు కలుషితమైనట్లు స్వదేశీ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. కలుషిత వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ఆరోగ్య ఫిర్యాదులు రాలేదని తెలుస్తోంది. జపాన్‌కు చెందిన టకేడా ఫార్మసీ కంపెనీ.. మోడెర్నా టీకాలను స్థానికంగా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. వారం క్రితం సుమారు మూడు బ్యాచ్‌ల వ్యాక్సిన్ డోసులు కలుషితమైనట్లు తేలింది. ఆ బ్యాచ్‌ల్లో సుమారు ఆరు లక్షల టీకాలు ఉన్నట్లు అంచనా వేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

