Al-Shifa Hospital: గాజాలోని అల్ షిఫా హాస్పిటల్లోకి ఎంటరైన ఇజ్రాయిల్ దళాలు..
Al-Shifa Hospital: హమాస్ ఉగ్రవాదులు దాచుకున్న అల్ షిఫా హాస్పిటల్లోకి ఇజ్రాయిల్ దళాలు దూసుకువెళ్లాయి. స్థానిక ప్రజల్ని ఆస్పత్రిలో బందీలుగా చేసిన హమాస్‌పై ఐడీఎఫ్ అటాక్ చేస్తోంది. హాస్పిటల్లో ఉన్న హమాస్ ఉగ్రవాదులందరూ లొంగిపోవాలని ఐడీఎఫ్ ఒక ప్రకటన కూడా జారీ చేసింది.
గాజా సిటీ: హమాస్ ఉగ్రవాదులను వెంటాడుతున్న ఇజ్రాయిల్ రక్షణ దళాలు.. ప్రస్తుతం గాజాలో ఉన్న ప్రధాన అల్ షిఫా ఆస్పత్రి( Al-Shifa Hospital)లోకి ఎంటరయ్యారు. మరుభూమిగా మారిన ఆ హాస్పిటల్‌ను హమాస్ ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి చేసే లక్ష్యంతో ఐడీఎఫ్ ముందుకు వెళ్తోంది. స్థానిక ప్రజల్ని ఆస్పత్రిలో బందీలుగా చేసిన హమాస్‌పై ఐడీఎఫ్ అటాక్ చేస్తోంది. హాస్పిటల్లో ఉన్న హమాస్ ఉగ్రవాదులందరూ లొంగిపోవాలని ఐడీఎఫ్ ఒక ప్రకటన కూడా జారీ చేసింది.
అల్ షిఫా ఆస్పత్రిలోని ఓ ప్రదేశంలో హమాస్ ఉగ్రవాదులతో ఇజ్రాయిల్ దళాలు పోరాడుతున్నట్లు మిలిటరీ ఓ ప్రకటనలో చెప్పింది. ఇక్కడ నుంచే ఓ కమాండ్ సెంటర్‌ను ఆ ఉగ్రవాదులు నడుపుతున్నట్లు ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. రోగులకు హాని జరగకుండా, మెడికల్ స్టాఫ్, పౌరులకు ఏమీ కాకుండా ఉగ్రవాదులను తరిమివేయనున్నట్లు ఇజ్రాయిల్ దళాలు వెల్లడించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

