హొర్ముజ్లో ఇండియాకు మినహాయింపు : ఇరాన్
హొర్ముజ్ జలసంధిలో ఇండియా సహా తన మిత్రదేశాలకు ప్రత్యేక మినహాయింపును ఇరాన్ ప్రకటించింది. దీంతో ఇప్పటి నుంచి హొర్ముజ్లో భారత్కు చెందిన అన్ని రకాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తాయని టెహ్రాన్ వెల్లడించింది.
టెహ్రాన్ : హొర్ముజ్ జలసంధిలో ఇండియా సహా తన మిత్రదేశాలకు ప్రత్యేక మినహాయింపును ఇరాన్ ప్రకటించింది. దీంతో ఇప్పటి నుంచి హొర్ముజ్లో భారత్కు చెందిన అన్ని రకాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తాయని టెహ్రాన్ వెల్లడించింది.
భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు ఫార్మా మందుల సరఫరాలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ఈ మినహాయింపును కల్పిస్తున్నట్టు ఇరాన్ చెప్పింది. భారత్, చైనా, ఇరాక్, ఖతార్లకు ఈ మినహాయిపును ఇస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ దేశాల నుంచి రవాణా రుసుమును మాత్రం వసూలు చేస్తామని షరతు విధించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

