Viral photo: ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు సమాధి.. తొలితరం బ్రౌజర్‌కు దక్షిణ కొరియన్ అభిమాని నివాళి!!
ఇంటర్నెట్ తొలితరం బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్సోప్లోరర్ సేవలను ఇటీవలే సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. గూగుల్ రంగప్రవేశంతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నెటిజన్లు పక్కకు పడేశారు. దీంతో మరుగునపడిపోయింది. ఇంటర్నెట్ ఎక్సోప్లోరర్ 1995లో అందుబాటులోకి వచ్చింది. దాదాపు 27 సంవత్సరాలపాటు సేవలు అందించింది. కాగా, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ దక్షిణ కొరియా వ్యక్తి భావోద్వేగానికి గురయ్యాడు. ఏకంగా దానికి సమాధి కట్టి, నివాళి అర్పించాడు.
వాషింగ్టన్: ఇంటర్నెట్ తొలితరం బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్సోప్లోరర్ సేవలను ఇటీవలే సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. గూగుల్ రంగప్రవేశంతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నెటిజన్లు పక్కకు పడేశారు. దీంతో మరుగునపడిపోయింది. ఇంటర్నెట్ ఎక్సోప్లోరర్ 1995లో అందుబాటులోకి వచ్చింది. దాదాపు 27 సంవత్సరాలపాటు సేవలు అందించింది. కాగా, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ దక్షిణ కొరియా వ్యక్తి భావోద్వేగానికి గురయ్యాడు. ఏకంగా దానికి సమాధి కట్టి, నివాళి అర్పించాడు.
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను దక్షిణ కొరియా, జపాన్ లాంటి దేశాల్లో ఎక్కువగా ఉపయోగించేవారు. దక్షిణ కొరియన్లు 2014 వరకు ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్ కోసం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్పైనే ఆధారపడ్డారు. దీంతో ఒక అభిమాని దక్షిణ కొరియాలోని గ్యుయోంగ్జు నగరంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. ‘ఇతర బ్రౌజర్లను డౌన్లోడ్ చేసేందుకు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మంచి సాధనం’ అని ఆ సమాధిపై రాశాడు. ఈ సమాధి ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు నెటిజన్లు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

