బ్రిటన్‌లో మేయర్‌గా భారత సంతతి యువకుడు చరిత్ర సృష్టించిన 23 ఏండ్ల కుర్రాడు
భారత సంతతికి చెందిన యువకుడు తుషార్ కుమార్ బ్రిటన్‌లో అరుదైన ఘనత సాధించారు. 23 ఏండ్ల వయసులో ఓ పట్టణానికి పట్ణణ కౌన్సిలర్‌గా ఉన్న తుషార్ కుమార్ ఇటీవలే ఎల్స్ట్రీ అండ్ బోర్హమ్‌వుడ్ పట్టణ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
లండన్, మే 18 : భారత సంతతికి చెందిన యువకుడు తుషార్ కుమార్ బ్రిటన్‌లో అరుదైన ఘనత సాధించారు. 23 ఏండ్ల వయసులో ఓ పట్టణానికి పట్ణణ కౌన్సిలర్‌గా ఉన్న తుషార్ కుమార్ ఇటీవలే ఎల్స్ట్రీ అండ్ బోర్హమ్‌వుడ్ పట్టణ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. లండన్ కింగ్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అభ్యసించిన తుషార్‌కు చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉంది.
దీంతో లేబర్ పార్టీలో చేరి, 2023లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం పట్టణ మండలిలో డిప్యూటీ మేయర్‌గా పని చేశారు. అతడి సేవలు, నిబద్ధతను గుర్తించిన మండలి సభ్యులు ఇటీవల జరిగిన సమావేశంలో మేయర్‌గా ఎన్నుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

