బ్రిటన్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రుషి!

- బోరిస్ రాజీనామాపై ఒత్తిడి
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. భారత సంతతికి చెందిన ఆయన ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌ను అరికట్టేందుకు బ్రిటన్‌లో 2020 మేలో విధించిన లాక్డౌన్ సమయంలో తన నివాసంలో డ్రింక్ పార్టీ ఏర్పాటు చేశానంటూ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల అంగీకరించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలతో పాటు సొంత కన్జర్వేటివ్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆయన స్థానంలో రిషి సునాక్ సమర్థంగా పనిచేయగలరని మెజారిటీ ఎంపీలు భావిస్తున్నారు. కాగా, 2009 ఆగస్టులో నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి పెండ్లి చేసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

