అమెరికా ఎన్నికల్లో భారత కంపెనీల జోక్యం!
భారత కన్సల్టింగ్ సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నట్టు అల్జజీరా నివేదిక పేర్కొన్నది. అభ్యర్థులకు మద్దతుగా నకిలీ ఖాతాలను సృష్టించి పోస్టులు, వీడియోలు షేర్ చేసినందుకు వారికి చెల్లింపులు జరిగినట్టు తెలుస్తున్నది. వారు ప్రత్యర్థి నాయకుల ప్రసంగాలను సవరించి, తప్పుగా చిత్రీకరించి, వారిపై అవాస్తవ ఆరోపణలను ప్రచారం చేస్తారు.
- నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో ప్రచారం
వాషింగ్టన్: భారత కన్సల్టింగ్ సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నట్టు అల్జజీరా నివేదిక పేర్కొన్నది. అభ్యర్థులకు మద్దతుగా నకిలీ ఖాతాలను సృష్టించి పోస్టులు, వీడియోలు షేర్ చేసినందుకు వారికి చెల్లింపులు జరిగినట్టు తెలుస్తున్నది. వారు ప్రత్యర్థి నాయకుల ప్రసంగాలను సవరించి, తప్పుగా చిత్రీకరించి, వారిపై అవాస్తవ ఆరోపణలను ప్రచారం చేస్తారు. ప్రచారం చేసే సంస్థలకు, కంటెంట్ క్రియేటర్లకు హవాలా మార్గం ద్వారా చెల్లింపులు జరుగుతాయి.
డెమోక్రాట్ల వైపు భారత అమెరికన్ల మొగ్గు!
మధ్యంతర ఎన్నికల్లో 62 శాతం మంది భారత అమెరికన్లు డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్నట్టు భారత అమెరికన్ వైఖరి సర్వే తెలిపింది. ట్రంప్ పాలనపై వారికి ఉన్న భ్రమలు తొలగిపోయినట్టు ఇది తెలియజేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

