Home
International
Indian British 10 Years Old Krish Arora Scores Iq Higher Than Einstein And Hawking
Krish Arora | ఐక్యూలో ఐన్స్టీన్ను మించిన బ్రిటిష్ ఇండియన్ బుడతడు
Krish Arora | ఇండియన్ - బ్రిటిష్ బాలుడు క్రిష్ అరోరా (10) మేధాశక్తిలో రికార్డు సృష్టించాడు. ఐక్యూ స్కోర్ 162 సాధించి, ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్లను మించిపోయాడు.
Krish Arora | లండన్: ఇండియన్ – బ్రిటిష్ బాలుడు క్రిష్ అరోరా (10) మేధాశక్తిలో రికార్డు సృష్టించాడు. ఐక్యూ స్కోర్ 162 సాధించి, ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్లను మించిపోయాడు. దీంతో ప్రపంచంలోని 1 శాతం అత్యంత మేధావుల సరసన చేరిపోయాడు.
అంతేకాకుండా, అత్యంత మేధావుల సొసైటీ మెన్సాలోకి ప్రవేశించాడు. బ్రిటన్లో గొప్ప పేరు, ప్రతిష్ఠలున్న క్వీన్ ఎలిజబెత్స్ స్కూల్లో సెప్టెంబరులో చేరబోతున్నాడు. క్రిష్ మాట్లాడుతూ కొత్త పాఠశాల తన సత్తాకు మెరుగైన సవాళ్లను విసురుతుందని ఆశిస్తున్నానని తెలిపాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

