Home
International
Indian Astronaut Subhanshu Shukla Is Going Into Space On May 29 As The Pilot Of The Ax 4 Mission
మే 29న రోదసిలోకి శుభాన్షు శుక్లా
‘ఏఎక్స్-4’ మిషన్ పైలట్‌గా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మే 29న అంతరిక్షంలోకి వెళ్తున్నారు. భారత్, పోలండ్, హంగేరీ వ్యోమగాములతో కూడిన అంతర్జాతీయ బృందానికి నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ నేతృత్వం వహిస్తున్నారు.
- ఐఎస్ఎస్లో అడుగుపెడుతున్న తొలి భారతీయుడిగా రికార్డ్!
వాషింగ్టన్: ‘ఏఎక్స్-4’ మిషన్ పైలట్‌గా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మే 29న అంతరిక్షంలోకి వెళ్తున్నారు. భారత్, పోలండ్, హంగేరీ వ్యోమగాములతో కూడిన అంతర్జాతీయ బృందానికి నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ నేతృత్వం వహిస్తున్నారు. వ్యోమగాములు ప్రయాణిస్తున్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ రాకెట్‌ను మే 29 ఉదయం 10.33 గంటలకు ప్రయోగిస్తున్నట్టు సమాచారం.
ఈ ప్రయోగంతో ఐఎస్ఎస్లో అడుగుపెడుతున్న తొలి భారతీయుడిగా శుక్లా రికార్డ్ సృష్టించనున్నారు. సోవియట్ రష్యా 1984లో భారత వ్యోమగామి రాకేశ్ శర్మను అంతరిక్షంలోకి పంపింది. రోదసిలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డ్ సృష్టించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేండ్లకు ఓ భారత వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లటం ఇదే మొదటిసారి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

