మనుషుల నుంచి కుక్కకు సోకిన మంకీపాక్స్
పారిస్: మనుషుల నుంచి కుక్కకు మంకీపాక్స్ వైరస్ సోకింది. ఫ్రెంచ్ పరిశోధకులు దీనికి సంబంధించిన ఓ కేసును గుర్తించారు. ద లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ఆ రిపోర్ట్‌ను పబ్లిష్ చేశారు. ఇద్దరు స్వలింగ సంపర్కుల్లో ఉన్న మంకీపాక్స్ వైరస్.. వారి నుంచి వారి వద్ద ఉన్న కుక్కకు సోకినట్లు తేల్చారు. ఆ ఇద్దరు స్వలింగ సంపర్కుల్లో మంకీపాక్స్ లక్షణాలు కనిపించిన 12 రోజుల తర్వాత .. వారి వద్ద ఉంటున్న నాలుగేళ్ల ఇటాలియన్ గ్రేహోండ్ కుక్కలో ఆ లక్షణాలను గుర్తించారు. ఆ కుక్క పిల్లకు గతంలో ఎటువంటి అనారోగ్యం లేదు. అయితే వైరస్ పరీక్షలో అది పాజిటివ్‌గా తేలింది. స్వలింగ సంపర్కుల్లో లాటినో మనిషికి స్కిన్ అల్సర్ ఉంది. అయితే అతని వద్ద పడుకుంటున్న ఆ కుక్కకు వైరస్ సోకినగ్లు గుర్తించారు. లాటినో మనిషి, కుక్క నుంచి మంకీపాక్స్ వైరస్ డీఎన్ఏను సేకరించి వాటిని పరీక్షించారు. ఆ ఇద్దరి వద్ద ఉన్న వైరస్‌లో hMPXV-1 ఉన్నట్లు తేల్చారు. దీన్ని B.1 లీనియేజ్‌గా గుర్తించారు. దీని ద్వారా వైరస్ మనిషి నుంచి కుక్కకు వ్యాపించినట్లు నిర్ధారించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

