Imran Khan: పాక్ ఉప ఎన్నికల్లో షాకిచ్చిన ఇమ్రాన్ ఖాన్
Imran Khan:పాకిస్థాన్ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పార్టీ ఆరు స్థానాల్లో విజయ దుందుబి మోగించింది.. ప్రధాని షెహబాజ్ ఫరీఫ్ కూటమి పార్టీకి ఇమ్రాన్ షాకిచ్చారు. పెషావర్, మార్దాన్, చార్సద్దా, ఫైసలాబాద్, నాన్కనా సాహిబ్ స్థానాలను ఇమ్రాన్ పార్టీ గెలుచుకున్నది. నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాలతో పాటు పం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పార్టీ ఆరు స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. ప్రధాని షెహబాజ్ ఫరీఫ్ కూటమి పార్టీకి ఇమ్రాన్ షాకిచ్చారు. పెషావర్, మార్దాన్, చార్సద్దా, ఫైసలాబాద్, నాన్కనా సాహిబ్ స్థానాలను ఇమ్రాన్ పార్టీ గెలుచుకున్నది. నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాలతో పాటు పంజాబ్ అసెంబ్లీలోనూ రెండు స్థానాలను ఇమ్రాన్ పార్టీ కైవసం చేసుకున్నది.
పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ఆరు స్థానాలు గెలిచినా.. ముల్తాన్, కరాచీ స్థానాలను మాత్రం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సొంతం చేసుకున్నది. అయితే 2018 ఎన్నికల్లో ఆ రెండు స్థానాలను పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ గెలుచుకున్నది.
ఉప ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్‌కు చెందిన పార్టీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్నది. షేక్‌పురా సీటును ఆ పార్టీకి చెందిన ఇఫ్తికర్ అహ్మద్ భంగో తన ఖాతాలో వేసుకున్నది. ఆయనకు 40829 ఓట్లు పోలయ్యాయి. ఆదివారం ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

