Most Peaceful Country: మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఐస్‌ల్యాండ్.. ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా?
Most Peaceful Contry: మళ్లీ ఐస్‌ల్యాండ్ మోస్ట్ పీస్ఫుల్ కంట్రీగా ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. వరుసగా 15వ సారి ఆ దేశానికి ఈ ర్యాంక్ వచ్చింది. ఇక టాప్ టెన్‌లో యూరోప్‌కు చెందిన ఏడు దేశాలు ఉన్నాయి. మూడు కారణాల ఆధారంగా ఆ ర్యాంక్‌లను ఇస్తారు.
న్యూఢిల్లీ: అత్యంత ప్రశాంతమైన దేశం(Most Peaceful Contry)గా ఐస్‌ల్యాండ్ వరుసగా 15వ సారి టాప్ ర్యాంక్‌ను చేజిక్కించుకున్నది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఆ ర్యాంకులను ప్రకటించింది. మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ జాబితాలో ఇండియా 126వ స్థానంలో నిలిచింది. మిలిటరీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్న అమెరికాలో శాంతి వాతావరణం కొరవడినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. గత ఏడాది కాలం నుంచి భారత్‌లో పీస్‌ఫుల్‌నెస్ 3.5 శాతం పెరిగినట్లు తెలిపారు.
ఐస్‌ల్యాండ్ తర్వాత డెన్మార్క్, ఐర్లాండ్, న్యూపజిలాండ్, ఆస్ట్రియా, సింగపూర్, పోర్చుగల్, స్లోవేనియా, జపాన్, స్విట్జర్లాండ్ దేశాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో ఉన్నాయి. ఐఈపీ తన సూచీలో మొత్తం 163 దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. దాంట్లో అమెరికాకు 131వ ర్యాంక్ వచ్చింది. అమెరికాలో హత్యల రేటు పెరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న సంక్షోభాలు, సమాజ భద్రత, సైన్యాన్ని పెంచుకుంటున్న తీరు ఆధారంగా పీస్‌ఫుల్‌నెస్ రిపోర్టును ఐఈపీ తయారు చేస్తుంది. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే శాంతియుత వాతారణం అన్ని దేశాల్లోనూ స్వల్పంగా తగ్గినట్లు రిపోర్టు పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

