రష్యా, క్రిమియా మధ్య ఉన్న బ్రిడ్జ్‌పై భారీ పేలుడు.. వీడియో
Crimea Bridge explosion:రష్యా, క్రిమియా మధ్య ఉన్న రైలు, రోడ్డు మార్గంలో భారీ పేలుడు సంభవించింది. కారు బాంబు పేలడంతో ఓ నదిపై ఉన్న బ్రిడ్జ్ ధ్వంసమైంది. ఇక పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జ్ కూడా దెబ్బతిన్నది. రైల్వే బ్రిడ్జ్‌పై వెళ్తు
మాస్కో: రష్యా, క్రిమియా మధ్య ఉన్న రైలు, రోడ్డు మార్గంలో భారీ పేలుడు సంభవించింది. కారు బాంబు పేలడంతో ఓ నదిపై ఉన్న బ్రిడ్జ్ ధ్వంసమైంది. ఇక పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జ్ కూడా దెబ్బతిన్నది. రైల్వే బ్రిడ్జ్‌పై వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్లకు నిప్పు కూడా అంటుకున్నది. క్రిమియాకు ఆ రైలు ట్యాంకర్లు వెళ్తున్నట్లు రష్యా న్యూస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. బ్రిడ్జ్‌పై జరిగిన పేలుడుకు సంబంధించిన వీడియోలు రిలీజ్ అయ్యాయి.
Crimean bridge this morning. pic.twitter.com/chmoUEIxt7
— Anton Gerashchenko (@Gerashchenko_en) October 8, 2022
ఉక్రెయిన్ నుంచి క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యా ఆ రూట్లో బ్రిడ్జ్‌ను నిర్మించింది. అయితే శనివారం ఉదయం ఖార్కీవ్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్న కొన్ని గంటల్లోనే క్రిమియా బ్రిడ్జ్‌పై కూడా పేలుడు సంభవించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

