అమెరికాలో ఏటా పెరుగుతున్న ఇంటి అద్దెలు కోట్లాది కుటుంబాలకు భారంగా మారాయి. కిరాయి భరించలేని కుటుంబాల సంఖ్య అనూహ్యంగా పెరగడంతోపాటు దేశంలో గూడు లేని వారి సంఖ్య రికార్డు స్థాయికి చేరిందని హార్వర్డ్ యూనివర్సిటీ జాయింట్ సెంటర్ ఫర్ హౌసింగ్ స్టడీస్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. అయితే ఆ సంగతులేమిటో ఈ వీడియో ద్వారా చూసేద్దాం.