హాంగ్ కాంగ్ టైకూన్‌కు 14 నెలల జైలుశిక్ష

హాంగ్‌కాంగ్: మీడియా టైకూన్, ప్రజాస్వామ్య మద్దతు ఉద్యమకారుడు జిమ్మీ లాయికి మళ్లీ జైలుశిక్షను ఖరారు చేశారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు ఆయనకు శిక్షను వేశారు. 2019 అక్టోబర్ ఒకటో తేదీని లాయితో పాటు అనేక మంది ర్యాలీలో పాల్గొన్నారు. అయితే అక్రమ రీతిలో ప్రదర్శన చేపట్టినందుకు పది మందిని దోషులుగా తేల్చారు. తాజా కేసులో 14 నెలల శిక్షను ఖరారు చేశారు. ఆయనకు ఇతర కేసుల్లోనూ ఇప్పటికే 14 నెలల శిక్ష అమలులో ఉన్నది. హాంగ్‌కాంగ్‌లో చట్టాలను చైనా తనకు అనుకూలంగా మార్చుకున్నది. ఆ చట్టాల ప్రకారమే హాంగ్ కాంగ్ టైకూన్‌ను అరెస్టు చేసింది. రెండు కేసుల్లో మొత్తం 20 నెలల పాటు జిమ్మీ లాయి జైలులోనే గడపనున్నారు. ద యాపిల్ డెయిలీ పత్రికను స్థాపించిన జిమ్మీ.. హాంగ్ కాంగ్లో సంచలన కథనాలతో చైనాకు హెచ్చరికలు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

