Afghanistan: ఆఫ్ఘన్ పాపం అమెరికాదే: జర్మనీ

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో ప్రస్తుత పరిస్థితికి అమెరికానే కారణమని జర్మనీ విమర్శించింది. ఆ దేశం నుంచి బలగాలను ఉపసంహరించుకోవడంలో కొంత అమెరికా దేశీయ రాజకీయాల పాత్ర కూడా ఉన్నదని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ ఆరోపించారు. అగ్రరాజ్యం బలగాలను వెనక్కి తీసుకెళ్లడం వల్లే ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిందని ఆమె అన్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్లో చిక్కుకుపోయిన 10 వేల మందిని తరలించే ప్రయత్నం చేయనున్నట్లు మెర్కెల్ చెప్పారు. వీళ్లలో 2500 మంది ఆఫ్ఘన్ సపోర్ట్ స్టాఫ్ కాగా.. హక్కుల కార్యకర్తలు, లాయర్లు, ఇతరులు ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

