Home
International
Gaza Health Officials Say Palestinian Deaths From Israeli Military Attacks Have Exceeded 70000
గాజాలో 70 వేలు దాటిన మృతుల సంఖ్య
ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో పాలస్తీనియన్ల మరణాలు 70 వేలు దాటిందని గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 10న కాల్పుల విరమణ కుదిరినప్పటికీ, ఇజ్రాయెల్ సైనిక దాడులు కొనసాగుతున్నాయని, పౌరుల మరణాలు పెరుగుతున్నాయని గాజా ఆరోగ్యశాఖ నివేదిక తెలిపింది.
గాజా, నవంబర్ 30: ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో పాలస్తీనియన్ల మరణాలు 70 వేలు దాటిందని గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 10న కాల్పుల విరమణ కుదిరినప్పటికీ, ఇజ్రాయెల్ సైనిక దాడులు కొనసాగుతున్నాయని, పౌరుల మరణాలు పెరుగుతున్నాయని గాజా ఆరోగ్యశాఖ నివేదిక తెలిపింది. శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చినా.. శిథిలాల నుంచి మృతదేహాలు బయటపడుతున్నాయని పేర్కొన్నది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 70,100 మంది పాలస్తీనియన్లు మరణించారని, ఇటీవల ఓ పాఠశాలలోని శరణార్థుల శిబిరానికి సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేపట్టగా, ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని నివేదిక తెలిపింది. ఓవైపు గాజాలో యుద్ధానంతర పాలనపై అమెరికా కసరత్తు చేస్తుండగా, మరోవైపు గాజాలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

