New Year 2026 | కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన ప్రపంచ దేశాలు.. వీడియోలు చూశారా..?
New Year 2026 | 2025 జ్ఞాపకాలను స్వస్తి పలుకుతూ.. 2026 కొత్త ఏడాదికి (New Year 2026) ప్రపంచం ఘనంగా స్వాగతం పలికింది. ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి.
New Year 2026 | 2025 జ్ఞాపకాలను స్వస్తి పలుకుతూ.. 2026 కొత్త ఏడాదికి (New Year 2026) ప్రపంచం ఘనంగా స్వాగతం పలికింది. ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. బాణాసంచా (Fireworks) కాలుస్తూ, కేక్‌లు కట్ చేస్తూ ఆనందోత్సాహాల మధ్య ప్రజలు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికారు. రంగు రంగుల విద్యుత్ దీపకాంతులతో ఆయా నగరాలు వెలుగులీనాయి. దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫా (Burj Khalifa), పారిస్‌లోని ఈఫిల్ టవర్ (Eiffel Tower), లండన్, రోమ్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో న్యూఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | Dubai, UAE | Mesmerising fireworks, and a light and sound show illuminate the Burj Khalifa as the world rings in #NewYear2026
Source: Emaar pic.twitter.com/Ll8R7atWtu
— ANI (@ANI) December 31, 2025
New Year 2026 celebration 🎉 Sydney, Australia.🇦🇺 pic.twitter.com/qhcYNYPQhu
— GLOBAL PULSE 360 (@DataIsKnowldge) December 31, 2025
As Big Ben chimed midnight, London rang in the New Year with fireworks over the River Thames.https://t.co/3uzgxBo5hc pic.twitter.com/XJL5p3k9i1
— ABC News (@ABC) January 1, 2026
WATCH LIVE: Freedom250 tells the story of America at the Washington Monument (Courtesy: Freedom250) https://t.co/kyogg1duyg
— Fox News (@FoxNews) January 1, 2026
Also Read..
Nitish Kumar | రూ.1.48 కోట్ల ఫ్లాట్, రూ.20,552 నగదు.. ఆస్తి వివరాలు ప్రకటించిన బీహార్ సీఎం
Snow Fall | కశ్మీర్ వ్యాలీపై విపరీతంగా మంచు.. గడ్డ కట్టే చలిలోనూ గస్తీ కాస్తున్న సైనికులు.. VIDEOS
PM Modi | అద్భుతమైన సంవత్సరం కావాలి.. దేశ ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

