Flowers | డైనోసార్ల కన్నా పువ్వులు పురాతనం.. ఎప్పుడు పరిణామం చెందాయో తెలుసా?
పువ్వులు చూడటానికి సున్నితంగా కనిపిస్తాయి. మానవుడికి తెలిసిన సుమారు 3,50,000 జీవుల్లో అత్యంత విజయవంతంగా పరిణామం చెందినవాటిలో పూల మొక్కలు కూడా ఉన్నాయి.
Flowers | బ్రిస్టల్: పువ్వులు చూడటానికి సున్నితంగా కనిపిస్తాయి. మానవుడికి తెలిసిన సుమారు 3,50,000 జీవుల్లో అత్యంత విజయవంతంగా పరిణామం చెందినవాటిలో పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి పర్యావరణ వ్యవస్థపై ఆధిపత్యం చలాయిస్తాయి, ఆక్సిజన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి.
పూల మొక్కలు 1.70 కోట్ల సంవత్సరాల నుంచి 12.5 కోట్ల సంవత్సరాల పూర్వం డైనోసార్ల(రాక్షస బల్లులు)తోపాటు పరిణామం చెందినట్లు తాజా అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. డైనోసార్లు అంతరించినప్పటికీ పూల మొక్కలు నేటికీ నిలిచి ఉన్నాయని తెలిపింది. భూమిపై జీవుల పరిణామం గురించి తెలుసుకోవడానికి పువ్వుల సృష్టికి సంబంధించిన అధ్యయనాలు ఉపయోగపడతాయని చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Dinosaurs
- Earth
- flowers
- scientsits
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

