Florida Man | మెదడుకు సర్జరీ చేస్తుంటే గిటార్ వాయించాడు..!
Florida Man | అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన గిటారిస్ట్ క్రిస్టిన్ నోలన్ తనకు మెదడు కణతి శస్త్రచికిత్స జరుగుతుంటే గిటార్ వాయించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సిల్వెస్టర్ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన గిటారిస్ట్ క్రిస్టిన్ నోలన్ తనకు మెదడు కణతి శస్త్రచికిత్స జరుగుతుంటే గిటార్ వాయించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సిల్వెస్టర్ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.
శస్త్రచికిత్స సందర్భంగా రోగి మేల్కొని ఉండటం అత్యంత కీలకమని, తద్వారా కణతి తొలగించే సమయంలో అతడి కదలికలను పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

