America Elections | తొలి డిబేట్లో ట్రంప్‌దే పైచేయి.. తడబడిన బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య గురువారం రాత్రి తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది.
America Elections | వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య గురువారం రాత్రి తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. అట్లాంటాలోని సీఎన్ఎన్ హెడ్‌క్వార్టర్స్‌లో గురువారం రాత్రి దాదాపు 90 నిమిషాలపాటు జరిగిన ఈ చర్చలో ట్రంప్‌దే పైచేయిగా కనిపించింది.
బైడెన్ తడబడుతూ మాట్లాడటంతో ఆయన పార్టీ ఆందోళనకు గురైంది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ, విదేశాలతో సంబంధాలు, వలసల గురించి బైడెన్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. దీనిపై బైడెన్ స్పందిస్తూ, ట్రంప్ వ్యాఖ్యలు అతిశయోక్తులు, అబద్ధాలని చెప్పారు. డిబేట్లో బైడెన్ తేలిపోవడంతో అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమోక్రాట్ల నుంచి డిమాండ్ మొదలైంది.
ఇంకా చదవలసిన వార్తలు..
బఫెట్ 50 వేల కోట్ల విరాళం
న్యూయార్క్:వారెన్ బఫెట్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు విరాళంగా అందించిన ఆయన..తాజాగా బర్క్‌షైర్ హాథవేలో 5.3 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను పలు చారిటబుల్ ట్రస్ట్‌లకు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. 2006 నుంచి ఇప్పటి వరకు 57 బిలియన్ డాలర్ల విలువైన సంపదను ఆయన విరాళంగా అందించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

