Covid Tablet: కొవిడ్ చికిత్సకు తొలి టాబ్లెట్.. ఆమోదం తెలిపిన యూకే..!
Covid Tablet: కొవిడ్ చికిత్స కోసం తొలి టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఔషధ తయారీ సంస్థ మెర్క్ ఈ టాబ్లెట్‌ను రూపొందించింది. మాల్నుపిరావిర్ పేరుతో

లండన్: కొవిడ్ చికిత్స కోసం తొలి టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఔషధ తయారీ సంస్థ మెర్క్ ఈ టాబ్లెట్‌ను రూపొందించింది. మాల్నుపిరావిర్ పేరుతో తీసుకొచ్చిన ఈ మాత్ర కొవిడ్ చికిత్సకు బాగా పనిచేస్తుందని మెర్క్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న వారికి ఈ టాబ్లెట్‌ను రోజుకు రెండుసార్లు ఇస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పారు.
వాస్తవానికి ఫ్లూ చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఈ టాబ్లెట్.. క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలను ఇచ్చింది. చావు లేదా హాస్పిటలైజేషన్ రిస్క్‌ను 50 శాతం వరకు తగ్గిస్తుందని తేలింది. ఈ టాబ్లెట్ వినియోగానికి యూకే మెడిసిన్స్ రెగ్యులేటరీ ఆమోదం తెలిపింది. దాంతో ప్రపంచంలో కొవిడ్ చికిత్సకు టాబ్లెట్‌ను ఆమోదించిన తొలి దేశంగా యూకే నిలిచింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

