రూ.45 లక్షలు పలికిన మొదటి తరం ఐఫోన్
అమెరికాలో మొదటి తరం ఐ ఫోన్ వేలంలో రూ.45 లక్షలకు అమ్ముడుపోయి మరోసారి సంచలనం సృష్టించింది. గత నెలలో మొదటి తరం ఐఫోన్ రికార్డు స్థాయిలో 63,356 డాలర్లు (సుమారు 52 లక్షలు)కు అమ్ముడుపోగా, గత ఏడాది ఆగస్టులో ఇలాంటి ఫోన్‌ను రూ.28 లక్షలకు అమ్మారు
- అమెరికాలో వేలం ద్వారా అమ్మకం
శాన్ఫ్రాన్సిస్కో, మార్చి 20: అమెరికాలో మొదటి తరం ఐ ఫోన్ వేలంలో రూ.45 లక్షలకు అమ్ముడుపోయి మరోసారి సంచలనం సృష్టించింది. గత నెలలో మొదటి తరం ఐఫోన్ రికార్డు స్థాయిలో 63,356 డాలర్లు (సుమారు 52 లక్షలు)కు అమ్ముడుపోగా, గత ఏడాది ఆగస్టులో ఇలాంటి ఫోన్‌ను రూ.28 లక్షలకు అమ్మారు.
ఇప్పుడు రూ.45 లక్షల ధర పలకడంతో పాతతరం ఫోన్లపై అమెరికన్లకున్న మోజెంతో వెల్లడవుతున్నది. 2007లో విడుదలైన మొదటి తరం ఫోన్ వాస్తవ ధర 599 డాలర్లు. ఆపిల్‌కు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు అప్పట్లో తాను కొన్న సీల్డ్ ప్యాక్‌లో ఉన్న మొదటి తరం ఐ ఫోన్‌ను వేలంలో పెట్టాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

