Flying Car | ఫ్లయింగ్ కారుతో ట్రాఫిక్‌కు చెక్.. నేలపై నడిచే, నింగిలో ఎగిరే సరికొత్త కారు
ట్రాఫిక్ జామ్ కష్టాలను తీర్చేందుకు త్వరలో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు అందుబాటులోకి రాబోతున్నది. దాదాపు 2.35 లక్షల పౌండ్ల (దాదాపు రూ.2.46 కోట్ల)కు లభ్యమయ్యే ఈ కారు సాయంతో మీరు సైన్స్-ఫిక్షన్ సినిమాల్లో మాదిరిగా విమానంలా నింగిలో ఎగురుతూ ట్రాఫిక్ జామ్‌ల నుంచి సులువుగా బయటపడవచ్చు.
- 2025 చివరినాటికి అందుబాటులోకి
Flying Car | బార్సిలోనా: ట్రాఫిక్ జామ్ కష్టాలను తీర్చేందుకు త్వరలో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు అందుబాటులోకి రాబోతున్నది. దాదాపు 2.35 లక్షల పౌండ్ల (దాదాపు రూ.2.46 కోట్ల)కు లభ్యమయ్యే ఈ కారు సాయంతో మీరు సైన్స్-ఫిక్షన్ సినిమాల్లో మాదిరిగా విమానంలా నింగిలో ఎగురుతూ ట్రాఫిక్ జామ్‌ల నుంచి సులువుగా బయటపడవచ్చు. అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ రూపొందించిన ఈ ఫ్లయింగ్ కారుకు ‘మాడల్-ఏ’ అని నామకరణం చేశారు.
మామూలు కార్ల మాదిరిగా వీధుల్లో రోడ్లపై నడవడంతోపాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు టేకాఫ్ తీసుకుని నింగిలో ఎటువైపైనా ప్రయాణించగలగడం దీని ప్రత్యేకత. రెండు సీట్లతో చాలా తక్కువ బరువు ఉండే ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో రోడ్డుపై దాదాపు 200 మైళ్లు (321 కి.మీ.), గాలిలో 110 మైళ్ల (177 కి.మీ.) దూరం ప్రయాణిస్తుంది. ఈ కార్లను 2025 చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యం గా పెట్టుకున్నట్టు అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ చీఫ్ ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

