ఈ-సిగరెట్లు చాలా డేంజర్
సాధారణ సిగరెట్ల కన్నా ఈ-సిగరెట్స్ చాలా ప్రమాదకరమని, ఊపిరితిత్తులు, గుండెకు రక్త సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాషింగ్టన్, జూన్ 1: సాధారణ సిగరెట్ల కన్నా ఈ-సిగరెట్స్ చాలా ప్రమాదకరమని, ఊపిరితిత్తులు, గుండెకు రక్త సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘వరల్డ్ నో టొబాకో డే’ సందర్భంగా ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్స్’ విడుదల చేసిన అధ్యయనంలో వైద్య నిపుణులు ఈ-సిగరెట్ల వాడకంపై కీలక విషయాలు వెల్లడించారు. సాధారణ సిగరెట్ల కన్నా ఎక్కువగా ఈ-సిగరెట్లు గుండె రక్తనాళాల్ని సంకోచానికి గురిచేస్తాయని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

