శ్వాసతో క్యాన్సర్‌ను గుర్తించగల తూనీగలు
మన శ్వాసను బట్టి మనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నదా? లేదా? అని గుర్తించే శక్తి తూనీగలకు ఉన్నదని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. శునకాల మాదిరే కీటకాలు కూడా వాసనలు సరిగ్గా గుర్తించగలవని అమెరికాలోని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.
న్యూయార్క్, జూన్ 14: మన శ్వాసను బట్టి మనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నదా? లేదా? అని గుర్తించే శక్తి తూనీగలకు ఉన్నదని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. శునకాల మాదిరే కీటకాలు కూడా వాసనలు సరిగ్గా గుర్తించగలవని అమెరికాలోని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న వ్యక్తి శ్వాస ద్వారా బయోమార్కర్లను తూనీగలు గుర్తించాయని వెల్లడించారు. ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఈ ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చిందని వివరించారు. దాదాపు 20 తూనీగలపై చేసిన పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు సాధించామని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

