ఎండిన నది.. బయటపడ్డ డైనోసార్ పాదముద్రలు
అమెరికాలోని టెక్సాస్‌లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీని కారణంగా డైనోసార్ వ్యాలీ స్టేట్ పార్క్‌లోని పాలక్సీ నది ఎండిపోయింది. దీంతో నదిలోని పలు ప్రాంతాల్లో 11.3 కోట్ల ఏండ్ల నాటి డైనోసార్ పాదముద్రలు బయటపడ్డాయి.
అమెరికాలోని టెక్సాస్‌లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీని కారణంగా డైనోసార్ వ్యాలీ స్టేట్ పార్క్‌లోని పాలక్సీ నది ఎండిపోయింది. దీంతో నదిలోని పలు ప్రాంతాల్లో 11.3 కోట్ల ఏండ్ల నాటి డైనోసార్ పాదముద్రలు బయటపడ్డాయి. ఈ అడుగులు అక్రోకాంతోసారస్ అనే జాతికి చెందిన డైనోసార్వి అని డైనోసార్ వ్యాలీ స్టేట్ పార్క్ అధికార ప్రతినిధి స్టెఫనై సలినాస్ గార్సియా పేర్కొన్నారు. ఈ డైనోసార్ 15 అడుగుల ఎత్తు, దాదాపు 7 టన్నుల బరువు ఉంటుందని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- dinosaur
- TX Drought
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

