సోమ్‌నాథ్ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశాం: తాలిబన్లు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రముఖ సోమ్‌నాథ్ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆ స్థానంలో మహ్మద్ ఘజినీ దర్గాను పునర్నిర్మిస్తామని చెప్పారు. తాలిబన్లకు చెందిన అనస్ హక్కానీ మంగళవారం ఈ ఆలయానికి వెళ్లాడు. అక్కడి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు రాత్రి ట్విటర్ ద్వారా ప్రకటించాడు. ఇవాళ మేము పదో శతాబ్దపు ముస్లిం వారియర్ అయిన మహ్మద్ ఘజ్నవీ దర్గాకు వెళ్లాం. ఈ ప్రాంతంలో పటిష్టమైన ముస్లిం సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించారు. అక్కడి సోమ్‌నాథ్ విగ్రహాన్ని ధ్వంసం చేశాము అని ఆ ట్వీట్లో అనస్ చెప్పాడు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న సోమ్‌నాథ్ దేవాలయ పునర్నిర్మాణం 1951లో పూర్తయింది. అప్పటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం జరగగా.. ఆయన మరణానంతరం ప్రారంభమైంది. ప్రస్తుతం శ్రీ సోమ్‌నాథ్ మందిర్ ట్రస్ట్‌కు ప్రధాని మోదీ చైర్మన్‌గా ఉన్నారు.
Today, we visited the shrine of Sultan Mahmud Ghaznavi, a renowned Muslim warrior & Mujahid of the 10th century. Ghaznavi (May the mercy of Allah be upon him) established a strong Muslim rule in the region from Ghazni & smashed the idol of Somnath. pic.twitter.com/Ja92gYjX5j
— Anas Haqqani(انس حقاني) (@AnasHaqqani313) October 5, 2021
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

