Greece train crash | గ్రీస్ రైలు ప్రమాదంలో 57కు చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు
గ్రీస్‌లో (Greece) రెండు రోజుల క్రితం జరిగిన ఘోర రైలు (Train crash) ప్రమాదంలో మృతుల సంఖ్య 57కు చేరింది. మంగళవారం రాత్రి థెస్సాలే (Thessaly)-లారిస్సా నగరాల మధ్య ప్యాసింజర్ రైలు (passenger train), గూడ్స్ రైలు ఢీకొట్టుకున్నాయి.
Greece train crash | గ్రీస్‌లో (Greece) రెండు రోజుల క్రితం జరిగిన ఘోర రైలు (Train crash) ప్రమాదంలో మృతుల సంఖ్య 57కు చేరింది. మంగళవారం రాత్రి థెస్సాలే (Thessaly)-లారిస్సా నగరాల మధ్య ప్యాసింజర్ రైలు (passenger train), గూడ్స్ రైలు ఢీకొట్టుకున్నాయి. ఏథెన్స్ (Athens) నుంచి థెస్సాలేకి వెళ్తున్న ప్రయాణికుల రైలు.. తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును ఢీకొట్టింది. దీంతో చాలా బోగీలు పట్టాలు తప్పగా.. మరో మూడు బోగీలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ప్యాసింజర్ ట్రేన్ ప్రయాణిస్తున్నవారిలో ఇప్పటివరకు 57 మంది మరణించారు. వారిలో 36 మంది సజీవ దహణమయ్యారు. మరో 85 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైలులో 350 మందికిపైగా ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.


Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

