MERS Coronavirus | సౌదీలో మెర్స్ కరోనా వైరస్.. ఒకరి మృతి
తమ దేశంలో కొత్తగా మూడు ప్రాణాంతక మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ మధ్యలో ఈ కేసులు నమోదయ్యాయని, వైరస్ బారిన పడ్డ ముగ్గురిలో ఒకరు మరణించారని తెలిపింది.
MERS Coronavirus | రియాద్, మే 10: తమ దేశంలో కొత్తగా మూడు ప్రాణాంతక మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ మధ్యలో ఈ కేసులు నమోదయ్యాయని, వైరస్ బారిన పడ్డ ముగ్గురిలో ఒకరు మరణించారని తెలిపింది. 56 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్కులైన రియాద్‌కు చెందిన పురుషులకు వైరస్ సోకిందని తెలిపారు. వీరికి ఒంటెల నుంచి వైరస్ వ్యాపించిందని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

