వృద్ధాప్యాన్ని అడ్డుకునే విటమిన్-సీ!
మానవుడి వెన్నుపాములోని ప్రత్యేక లక్షణాలున్న కొన్ని జీవకణాలు వృద్ధాప్యానికి కారణమవుతున్నాయని, విటమిన్-సీ సప్లిమెంట్స్‌తో వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చునని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. దీనికి సంబంధించి కోతులపై జరిపిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని జర్నల్ నాచుర్, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా కథనాలు వెలువరించాయి.
బీజింగ్: మానవుడి వెన్నుపాములోని ప్రత్యేక లక్షణాలున్న కొన్ని జీవకణాలు వృద్ధాప్యానికి కారణమవుతున్నాయని, విటమిన్-సీ సప్లిమెంట్స్‌తో వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చునని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. దీనికి సంబంధించి కోతులపై జరిపిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని జర్నల్ నాచుర్, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా కథనాలు వెలువరించాయి. ఈ కథనం ప్రకారం, బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన సైంటిస్టుల బృందా లు 7 సంవత్సరాలుగా ‘యాంటీ-ఏజింగ్’పై పరిశోధనలు జరిపాయి.
మనిషి వెన్నుపాములోని ప్రత్కేక లక్షణాలున్న కణాల సముదాయం వృద్ధాప్యానికి కారణమవుతున్న మోటార్ న్యూరాన్లను ఉత్పత్తి చేస్తున్నది. అత్యంత సున్నితమైన ఈ కణాల జీవితకాలాన్ని విటమిన్-సీ పెంచిందని 10 కోతులపై సైంటిస్టులు జరిపిన పరిశోధనలో తేలింది. ట్యాబ్లెట్ల రూపంలో విటమిన్-సీ తీసుకున్నా వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చునని సైంటిస్టుల పరిశోధన అభిప్రాయపడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

