ఇక కారులోనూ టాయిలెట్!
ఇంకొన్ని నెలల్లోనే కారు దిగకుండా అందులోనే టాయిలెట్ వెళ్లే సౌకర్యం రానున్నది! చైనా కార్ల తయారీ సంస్థ ‘సెరెస్' టాయిలెట్ కలిగిన కారును ఆవిష్కరించి దానికి పేటెంట్ పొందింది.
బీజింగ్: ఇంకొన్ని నెలల్లోనే కారు దిగకుండా అందులోనే టాయిలెట్ వెళ్లే సౌకర్యం రానున్నది! చైనా కార్ల తయారీ సంస్థ ‘సెరెస్’ టాయిలెట్ కలిగిన కారును ఆవిష్కరించి దానికి పేటెంట్ పొందింది. ప్రయాణికులు సీటు కింద ఉన్న ఈ టాయిలెట్ను ఒక బటన్ నొక్కడం ద్వారా లేదా వాయిస్ కమాండ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు.
దూర ప్రయాణాల్లో ఈ టాయిలెట్ వాడకందారులను సంతృప్తి పరుస్తుందని సెరెస్ తెలిపింది. పరిశుభ్రత, సౌకర్యాల కోసం టాయిలెట్ వాడినప్పుడు దుర్వాసనను బయటకు పంపేందుకు ప్రత్యేక ఫ్యాన్, ఎగ్జాస్ట్ వ్యవస్థను అమర్చారు. మూత్రాన్ని ఆవిరి చేయడానికి, ఇతర వ్యర్థాలను ఆర బెట్టేందుకు ఒక వేడి కారకాన్ని ఉపయోగిస్తారు. ఈ టాయిలెట్ కలిగిన కార్లను వెంటనే మార్కెట్లోకి తెచ్చే విషయమై సెరెస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

