చైనా రక్షణ బడ్జెట్.. భారత్‌కన్నా మూడింతలు అధికం
బీజింగ్: రక్షణ బడ్జెట్‌ను చైనా భారీగా పెంచింది. ఈ ఏడాదికిగాను రక్షణ రంగానికి 1.35 ట్రిలియన్ యువాన్లు (దాదాపు రూ.15.27 లక్షల కోట్లు) కేటాయిస్తున్నట్లు చైనా ప్రధాని లీ కెక్వాంగ్ తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన చైనా పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. భారత రక్షణ బడ్జెట్‌తో పోల్చితే చైనా రక్షణ బడ్జెట్ మూడు రెట్లు అధికం. అమెరికా రక్షణ బడ్జెట్లో నాలుగో వంతు ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Defence Budjet
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

