Viral Video: జంతువులకూ మనసుంటుంది.. ఓ వ్యక్తి ఏడుస్తుంటే చింపాంజీ ఏంచేసిందంటే?
మనుషుల్లాగే జంతువులకూ మనసుంటుంది. వాటికి ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని జంతువులు ఎదుటి జంతువులు, మనుషుల బాధలను అర్థం చేసుకుంటాయి. అందుకు తగ్గట్టుగా ప్రతిస్పందిస్తాయి. ఈ వీడియోనే అందుకు ఉదాహరణ. రాయిపై కూర్చొని ఏడుస్తున్న ఓ వ్యక్తిని చింపాంజీ ఓదార్చింది. అచ్చం మనిషిలాగే అతడిని హత్తుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మనుషుల్లాగే జంతువులకూ మనసుంటుంది. వాటికి ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని జంతువులు ఎదుటి జంతువులు, మనుషుల బాధలను అర్థం చేసుకుంటాయి. అందుకు తగ్గట్టుగా ప్రతిస్పందిస్తాయి. ఈ వీడియోనే అందుకు ఉదాహరణ. రాయిపై కూర్చొని ఏడుస్తున్న ఓ వ్యక్తిని చింపాంజీ ఓదార్చింది. అచ్చం మనిషిలాగే అతడిని హత్తుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో కనిపిస్తున్న చింపాంజీ పేరు లింబానీ. దీనిపేరుపై ఇన్‌స్టాలో అకౌంట్ కూడా ఉంది. 7లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇది యూఎస్‌లోని ఫ్లోరిడాలోగల మియామి జువలాజికల్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ (జడ్డబ్ల్యూఎఫ్)లో ఉంటోంది. లింబానీ చాలా తెలివైనది. లింబానీజడ్డబ్ల్యూఎఫ్ ఇన్‌స్టా పేజీలో అప్లోడ్ చేసిన వీడియోలో వ్యక్తిని ఓదారుస్తూ కనిపించింది. వ్యక్తి ఏడుస్తుండడాన్ని దూరం నుంచి గమనించిన లింబానీ పరుగున అతడి వద్దకు వచ్చింది. అతడి మెడపైకి ఎక్కి తలపై నిమురుతూ ఓదార్చింది. అనంతరం ముందుకు దూకి అతడిని హత్తుకుంది. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతుప్రేమికుల హృదయాలను గెలుచుకుంటున్నది. ఇప్పటివరకూ 1.8 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. లక్షకు పైగా లైక్స్‌తో దూసుకుపోతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

