ఎమర్జెన్సీ ల్యాండింగ్.. రన్‌వేపై రెండు ముక్కలైన కార్గో విమానం
Cargo Plane | కోస్టారికాలో పెను ప్రమాదం తప్పింది. జర్మన్ లాజిస్టిక్ దిగ్గజం డీచ్ఎల్కు చెందిన బోయింగ్ 757 కార్గో విమానం (Cargo Plane) కోస్టారికాలోని సాన్ జోస్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన 25 నిమిషాల్లోనే పైలెట్లు ఎమర్జెనీ ల్యాండింగ్ కోసం ఎయిర్పోర్ట్ అనుమతి కోరారు.
సాన్ జోస్: కోస్టారికాలో పెను ప్రమాదం తప్పింది. జర్మన్ లాజిస్టిక్ దిగ్గజం డీచ్ఎల్కు చెందిన బోయింగ్ 757 కార్గో విమానం (Cargo Plane) కోస్టారికాలోని సాన్ జోస్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన 25 నిమిషాల్లోనే పైలెట్లు ఎమర్జెనీ ల్యాండింగ్ కోసం ఎయిర్పోర్ట్ అనుమతి కోరారు. వారీ అంగీకరించడంతో తిరిగి వెనక్కి వచ్చేసింది. రన్‌వేపై కొద్దిదూరం వెళ్లినతర్వాత రెండు ముక్కలైంది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్లు క్షేమంగా బయటపడ్డారు.

హైడ్రాలిక్ సమస్య తలెత్తడంతో విమాన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విజ్ఞప్తి చేశారని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అయితే ల్యాండింగ్ అవుతుండగా రెండుగా విరిగిపోయిందని, ఏదైనా ముప్పు జరిగే అవకాశం ఉన్నదనే తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పైలెట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, వారిని దవాఖానకు తరలించామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ఆదేశించామని చెప్పారు.
Video footage of the DHL Boeing 757 Freighter just as it skidded off the runway at SJO.
Read more at AviationSource!https://t.co/63ONa6oRCD
Source: Unknown#DHL #JuanSantamariaAirport #AvGeek #Crash #Accident pic.twitter.com/EI9ew6YVXN
— AviationSource (@AvSourceNews) April 7, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

