Home
International
Canada Donates 200 Million Covid Vaccine Doses To Poorer Countries By End Of 2022
పేద దేశాలకు తక్షణమే కోటి వ్యాక్సిన్ డోసులు: కెనడా ప్రధాని ట్రుడో
Covid vaccine | పేద దేశాలకు భారీ సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ డోసులను అందించనున్నట్లు కెనడా ప్రకటించింది. 2022 చివరినాటికి 2 వందల మిలియన్లకు సమానమైన వ్యాక్సిన్ డోసులను అభివృద్ధి చెందుతున్న

మాంట్రియల్: పేద దేశాలకు భారీ సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ డోసులను అందించనున్నట్లు కెనడా ప్రకటించింది. 2022 చివరినాటికి 2 వందల మిలియన్లకు సమానమైన వ్యాక్సిన్ డోసులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందిస్తామని ప్రధాని జస్టిన్ ట్రుడో స్పష్టం చేశారు. ఇందులో కోటి (10 మిలియన్ల) మోడర్నా వ్యాక్సిన్ డోసులను వీలైన తొందరగా సరఫరా చేస్తామని వెల్లడించారు.
పారిస్‌లో జరుగుతున్న జీ20 దేశాల సదస్సులో పాల్గొన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఈ మేరకు ప్రకటించారు.
అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ కెనడాలో వ్యాక్సిన్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా 40 మిలియన్ల డోసులను ప్రభుత్వం ఆర్డర్ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

