భారత సినిమాల ప్రదర్శనపై దాడి.. కెనడాలో థియేటర్‌కు దుండగుల నిప్పు
కెనడా ఒంటారియో ప్రావిన్స్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడుతున్నారు.
టొరంటో, అక్టోబర్ 3: కెనడా ఒంటారియో ప్రావిన్స్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడుతున్నారు. ఓక్విల్లే అనే పట్టణంలోని ఓ సినిమా థియేటర్లో భారతీయ సినిమాలను ప్రదర్శిస్తుండగా సెప్టెంబర్ 25న గుర్తు తెలియని దుండగులు కొంతమంది థియేటర్ ప్రవేశద్వారానికి నిప్పు పెట్టారు. మంటలను వెంటనే ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ నెల 2న ఒక దుండగుడు సినిమా హాల్ ఎంట్రెన్స్ డోర్ వద్ద తుపాకీ కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల వెనుక ఖలీస్థాన్ వేర్పాటువాదుల హస్తం ఉందని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

