ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు 30 మంది అతిథులు

లండన్: క్వీన్ ఎలిజబెత్ భర్త, ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో.. ప్రిన్స్ అంత్యక్రియలకు కేవలం 30 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. 94 ఏళ్ల డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ ఫిలిప్ అంతిమ సంస్కారాలను విండ్సర్ క్యాజిల్‌లో నిర్వహించనున్నారు. ప్రిన్స్ ఫిలిప్ పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ హాజరవుతున్నారు. ల్యాండ్ రోవర్ వాహనంలో ఫిలిప్ శవపేటికను తీసుకెళ్లనున్నారు. ఆ సమయంలో నిర్వహించే అంతిమయాత్రలో ప్రిన్స్ చార్లెస్ పాల్గొంటారు. ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీతో పాటు ప్రిన్సెస్ అన్నే కూడా హాజరవుతారు. గెస్ట్ లిస్టులో ఉన్న 30 మందితో పాటు క్యాంట్‌బరీ క్రైస్తవ మతపెద్దలు అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. ప్రిన్స్‌కు ఇష్టమైన పాటల్ని ఓ బృందం పాడనున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

