మాజీ అధ్యక్షుడి అవినీతి కేసులో ఆ జడ్జిది పక్షపాతమే: బ్రెజిల్ సుప్రీంకోర్టు
Brezil former president Lula: లూలా డ సిల్వా కేసులో ఆయనకు వ్యతిరేకంగా కింది కోర్టు మాజీ జడ్జి సెర్జియో మోరో పక్షపాతంతో వ్యవహరించారని

బ్రసీలియా: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకో లూలా డ సిల్వాకు ఆ దేశ సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లూలా డ సిల్వా కేసులో ఆయనకు వ్యతిరేకంగా కింది కోర్టు మాజీ జడ్జి సెర్జియో మోరో పక్షపాతంతో వ్యవహరించారని సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో వామపక్ష నేత లూలాపై ఉన్న ఇతర కేసులను కూడా కొట్టేసేందుకు వీలు కలిగిందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. లూలాకు వ్యతిరేకంగా సెర్జియో మోరో పక్షపాతంతో వ్యవహరించారన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు 7-4 ఓట్ల మెజారిటీతో సమర్థించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

