హూవర్ డ్యామ్‌లో పేలుడు.. వీడియో తీసిన టూరిస్టులు
బౌల్డర్ సిటీ: అమెరికాలోని నెవడాలో ఉన్న హూవర్ డ్యామ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ దేశంలోనే ఇది అతిపెద్ద హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్‌ను కొలరాడో నదిపై నిర్మించారు. బౌల్డర్ సిటీలో ఉన్న డ్యామ్‌లో పేలుడు సంభవించిన సమయంలో అక్కడే టూరిస్టులు ఉన్నారు. ఆ పేలుడుకు సంబంధించిన వీడియోను టూరిస్టులు తీశారు. ఆ వీడియోను వాళ్లు ఆన్లైన్లో పోస్టు చేశారు.అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగానే మంటల్ని ఆర్పినట్లు బౌల్డర్ సిటీ తెలిపింది. డ్యామ్‌లో ఉన్న ఓ ట్రాన్స్ఫార్మ్లో పేలుడు జరిగింది. అయితే పవర్ గ్రిడ్‌కు ఎటువంటి రిస్క్ జరగలేదు. ఎవరు కూడా గాయపడలేదు. ఆ డ్యామ్‌లో 15 ట్రాన్స్పాండర్లు ఉన్నాయి. నెవడా, ఆరిజోనా సరిహద్దులో హూవర్ డ్యామ్ ఉంది. 1931 నుంచి 1936 మధ్య ఆ డ్యామ్‌ను నిర్మించారు. అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ దీన్ని జాతికి అంకితం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

