Ballistic Missile Crash: పేలిన బాలిస్టిక్ క్షిపణి.. దక్షిణ కొరియాలో టెన్షన్
south korea ballistic missile crash:దక్షిణ కొరియా ఇవాళ నిర్వహించిన బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విఫలమైంది. ఉత్తర కొరియా నిర్వహిస్తున్న క్షిపణి పరీక్షలకు వ్యతిరేకంగా.. ఇవాళ అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. దానిలో
సియోల్: దక్షిణ కొరియా ఇవాళ నిర్వహించిన బాలిస్టిక్ క్షిపణి(Ballistic Missile Crash) పరీక్ష విఫలమైంది. ఉత్తర కొరియా నిర్వహిస్తున్న క్షిపణి పరీక్షలకు వ్యతిరేకంగా.. ఇవాళ అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. దానిలో భాగంగా చేపట్టిన క్షిపణి పరీక్ష విఫలమైనట్లు తెలుస్తోంది. హ్యున్మో-2 షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అదుపు తప్పి ఓ నగరంలో పేలినట్లు తాజా సమాచారం ద్వారా వెల్లడైంది. ఇప్పటికే ఉత్తర, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. హ్యున్మో-2 క్షిపణి .. గాంగ్నుయాంగ్ నగరంలోని ఎయిర్ఫోర్స్ బేస్ వద్ద పేలినట్లు చెబుతున్నారు. మిస్సైల్ నేతలను తాకిన సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి. మిస్సైల్ నేలకూలిన అంశంపై దక్షిణ కొరియా ప్రకటన చేసినా.. ఆ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

