బుర్కినా ఫాసోలో కాల్పులు.. 19 మంది మృతి
Burkina Faso | పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మిలటరీ ఫోర్స్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది సైనికులు, 10 మంది పౌరులు చనిపోయారు. మరో 20 మంది

బుర్కినా ఫాసో : పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మిలటరీ ఫోర్స్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది సైనికులు, 10 మంది పౌరులు చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మిలటరీ ఫోర్స్ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడిని కమ్యూనికేషన్స్ మినిస్టర్, ప్రభుత్వ అధికార ప్రతినిధి ఉస్సేని తంబోరా ధృవీకరించారు.
ఈ నెల 14న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 19 మంది సైనికులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. షాహెల్ రీజియన్‌లోని సౌమ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ మినిస్టర్ మ్యాక్సిం కోనే నేషనల్ రేడియోలో ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

