టీకాల డెలివరీ ఆలస్యమైతే.. డోసుకు రూ.900 ఫైన్ కట్టాల్సిందే

బ్రస్సెల్స్: ఆస్ట్రాజెనికా కంపెనీ కష్టాల్లో చిక్కుకున్నది. యురోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఆ కంపెనీ కోవిడ్ టీకాలను సరఫరా చేయలేకపోయింది. అయితే ఆ కేసులో ఆస్ట్రాజెనికాకు భారీ జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. బ్రస్సెల్స్ కోర్టులో ఈయూ, ఆస్ట్రాజెనికా మధ్య న్యాయపోరాటం సాగింది. జడ్జి తీర్పునిస్తూ ఆస్ట్రాజెనికాకు డెడ్‌లైన్ ఫిక్స్ చేశారు. జూన్‌లోగా 12 కోట్ల టీకాలను 30 కోట్ల టీకాలను సరఫరా చేసేందుకు ఆస్ట్రాజెనికా అంగీకరించింది. కానీ ఆ కంపెనీ అనుకున్న సమయానికి టీకాలు అందించలేకపోయింది. ఈనెల చివర వరకు 12 కోట్ల డోసులను పంపాలని ఈయూ డిమాండ్ చేసింది. ఆ డిమాండ్‌ను ఆస్ట్రాజెనికా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బ్రస్సెల్స్ కోర్టులో న్యాయమూర్తి తీర్పునిస్తూ.. సెప్టెంబర్ 27వ తేదీ వరకు 8 కోట్ల డోసులను డెలివరీ చేయాలని ఆదేశించారు. ఒకవేళ కంపెనీ అలా చేయలేకపోతే, అప్పుడు ప్రతి డోసుపై 12 డాలర్లు(సుమారు రూ.900) జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. ఆస్ట్రాజెనికా కంపెనీ.. ఇండియాలో సీరం సంస్థతో కలిసి కోవీషీల్డ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

