Home
International
Astrazeneca Has Revealed That It Is Withdrawing The Vaccines Due To The Reduced Effectiveness Of Corona And Excess Doses
Covishield Vaccine | కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వెనక్కి!
‘కొవిషీల్డ్‌తో దుష్ప్రభావాలు నిజమే.. అరుదైన కేసుల్లో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్లెట్ల కౌంట్ తగ్గిపోవటం లాంటి సమస్యలు ఎదురయ్యాయి’ అని బాంబ్ పేల్చిన ఆస్ట్రాజెనెకా ఇప్పుడు తన కరోనా వ్యాక్సిన్లను వెనక్కి తీసుకుంటున్నది.
Covishield Vaccine | లండన్/న్యూఢిల్లీ, మే 8: ‘కొవిషీల్డ్‌తో దుష్ప్రభావాలు నిజమే.. అరుదైన కేసుల్లో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్లెట్ల కౌంట్ తగ్గిపోవటం లాంటి సమస్యలు ఎదురయ్యాయి’ అని బాంబ్ పేల్చిన ఆస్ట్రాజెనెకా ఇప్పుడు తన కరోనా వ్యాక్సిన్లను వెనక్కి తీసుకుంటున్నది. ఈ వ్యాక్సిన్ డోసులను భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసింది.
అయితే, ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గిపోవటం, మిగులు డోసులు ఉండటంతో వ్యాక్సిన్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. అదీకాక.. ఈ వ్యాక్సిన్ ఇక నుంచి వినియోగానికి అనుమతి లేదని యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆ సంస్థకు నోటీసు కూడా జారీ చేసింది. అయితే, దుష్ప్రభావాలు ఉన్నాయని తెలిపిన కొన్నిరోజులకే వ్యాక్సిన్లను వెనక్కి రప్పించటంపై సందేహాలు తలెత్తుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

