యాపిల్లో 100 మందిపై వేటు
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దిగ్గజ టెక్ సంస్థలు ఉద్యోగుల తొలగింపు పనిలో పడ్డాయి. గూగుల్ వంటి కంపెనీలు ఇప్పటికే తొలగింపు ప్రక్రియ ప్రారంభించగా.. తాజాగా యాపిల్ సంస్థ కూడా అదేబాట పట్టింది. నియామకాలతో పాటు వ్యయాన్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా యాపిల్ తన సంస్థలోని
శాన్ఫ్రాన్సిస్కో, ఆగస్టు 16: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దిగ్గజ టెక్ సంస్థలు ఉద్యోగుల తొలగింపు పనిలో పడ్డాయి. గూగుల్ వంటి కంపెనీలు ఇప్పటికే తొలగింపు ప్రక్రియ ప్రారంభించగా.. తాజాగా యాపిల్ సంస్థ కూడా అదేబాట పట్టింది. నియామకాలతో పాటు వ్యయాన్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా యాపిల్ తన సంస్థలోని చాలామంది ఉద్యోగులను తొలగించింది.
కంపెనీలో కొత్త నియామకాల బాధ్యతలను చూసే 100 మంది కాంట్రాక్టు ఆధారిత రిక్రూటర్లను విధుల నుంచి తప్పించిందని బ్లూమ్బర్గ్ కథనం వెల్లడించింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్ గతనెలలో ఓ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల కోత తప్పదని సూచనాప్రాయంగా పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

